Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వైభవంగా కార్తీక దామోదర దీపోత్సవం

వైభవంగా కార్తీక దామోదర దీపోత్సవం

0

వైభవంగా కార్తీక దామోదర దీపోత్సవం

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఇస్కాన్ ఆధ్వర్యంలో ధర్మవరం పాండురంగస్వామి సర్కిల్ వద్ద హరే రామ హరే కృష్ణ కార్యక్రమం కార్తీక దామోదర్ దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జగతికి శ్రీ కృష్ణుడు కాపాడే దైవం అని భజనలు చేసారు భక్తులకు ప్రసాదం పంపిణీ చేసారు. పలువురు భక్తులు, మహిళలు అధిక సంఖ్య లో విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి జై శ్రీ కృష్ణ అంటూ ప్రార్ధించారు. ఈ కార్యక్రమం లో ఇస్కాన్ శ్రీ కృష్ణ మాధవ ధామ్, వసుంధర, అనంతమ్మ, శ్యాం సుందర్, శుభంగ్ గోపి రాజ్, శంకర్ నాధ్ గోవిందదాస్ మరియూ ధర్మవరం వాసవి మహిళా మండలి మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఇస్కాన్ బృందం మాట్లాడుతూ జగతి కి గీతోపదేశం చేసిన శ్రీ కృష్ణుడు అందరికీ ఆదర్శం అన్నారు.ఇక్కడ ధర్మవరం ట్రాఫిక్ ఎస్ ఐ ఎస్. వెంకట రాముడు ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.(Story:వైభవంగా కార్తీక దామోదర దీపోత్సవం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version