కాసం ఫ్యాషన్ షో రూం ఫ్రారంబోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రములో నూతనంగా ప్రారంభించిన కాసమ్ ఫ్యాషన్ షో రూం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులు నిరంజన్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు. ప్రముఖ న్యాయవాది భూజాల.వేంకటేశ్వర రెడ్డి నూతన గృహ ప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణాకర్ రెడ్డి గారి నూతన గృహప్రవేశం వేడుకలకు హాజరైనారు. నిరంజన్ రెడ్డి వెంట బి,అర్,ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగంధం పరంజ్యోతి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,మాణిక్యం, రఘువర్ధన్ రెడ్డి,కౌన్సిలర్స్ నాగన్న యాదవ్,బండారు.కృష్ణ, స్టార్ రైమ్ గులాం ఖాదర్ ఖాన్,మాధవ్ రెడ్డి,నరేష్,హేమంత్ ముదిరాజ్ సూర్యవంశం గిరి చిట్యాల.రాము, జోహేబ్బ్ హుస్సేన్, ఇమ్రాన్ సయ్యద్ జమీల్ ఫజల్,A.K.పాషా, ఆరీఫ్ మోహన్ యాదవ్ క్రాంతి తదితరులు ఉన్నారు. (story :కాసం ఫ్యాషన్ షో రూం ఫ్రారంబోత్సవంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)