Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

0

గుర్తు తెలియని వ్యక్తి మృతి

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : సుమారు 70 నుంచి 75 సంవత్సరాల వయసు గల వ్యక్తి సోమవారం వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్ శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ వద్ద అనారోగ్యంతో కొన ఊపిరితో ఉండగా చుట్టుపక్కల వారు చూసి108 అంబులెన్స్ వారికి ఫోన్ చేసి చెప్పగా అంబులెన్స్ వారు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ డాక్టర్ పరీక్షించి అతను చనిపోయినట్లుగా నిర్ధారించారు. శవమును శవాగారం నందు భద్రపరచడమైనది. కావున పైన తెలిపిన శవం తాలూకా ఆచూకీ తెలిసినచో వినుకొండ పోలీసు వారికి సంప్రదించవలసిందిగా స్థానిక పోలీసులు కోరారు. సంప్రదించవలసిన నెంబరు.
9440796248 సి.ఐ, 8523877893 ఎస్. (Story : గుర్తు తెలియని వ్యక్తి మృతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version