Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు 10 లక్షలు విరాళం

పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు 10 లక్షలు విరాళం

0

పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు 10 లక్షలు విరాళం

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రధాన కూడలిలో గల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో నూతన నిర్మాణ కట్టడాలు కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, లయన్స్ క్లబ్ సేవకులు, శ్రీనివాస నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీష్ పదివేల లక్షల రూపాయల విరాళమును ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పాండురంగ స్వామి ఆలయ కమిటీ వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. (Story :పాండురంగస్వామి దేవాలయ నిర్మాణమునకు 10 లక్షలు విరాళం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version