Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత

బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత

0

బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత

న్యూస్ తెలుగు/కొమరం భీంఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూరు మండల గోల్కొండ గ్రామ యువకులు ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లినీటమునిగి మృతి చెందిన జహీర్ హుస్సేన్ , ఇర్షాద్, మోయిస్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపి ఆర్థిక సహాయం అందించిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్య,నాయకులు పైసల్ బిన్ సులేమాన్.
మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version