Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

0

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

న్యూస్ తెలుగు /సాలూరు : విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో మూడు సంవత్సరాల పాపపై జరిగిన అత్యాచార ఘటన గురించి తెలుసుకున్న ఉమెన్ & చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మిడి సంధ్యారాణి సోమవారం విజయనగరం గోషా హాస్పిటల్‌లో ఉన్న పాప మరియు పాప అమ్మనాన్నలను, కుటుంబాన్ని పరామర్శించి, పాప ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. (Story :బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version