Homeవార్తలుతెలంగాణమేడారం మినీజాతరతేదిలు ప్రకటించిన పూజారులు

మేడారం మినీజాతరతేదిలు ప్రకటించిన పూజారులు

మేడారం మినీజాతరతేదిలు ప్రకటించిన పూజారులు

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 12 నుండి 15 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క, సారలమ్మ మినీ మేడారం జాతర జరుగుతుందని, మేడారం, శ్రీ సమ్మక్క, సారమ్మ పూజారుల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా జగ్గారావు మాట్లాడుతూ పూజరుల సమక్షంలో, మేడారం శ్రీ సమ్మక్క –సారలమ్మ మినీ మేడారం జాతర తేదిలు ఖరారు చేశామని, ఫిబ్రవరి నెల 12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర జరుగుతుందన్నారు. మేడారం మినీ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జగ్గారావు తెలిపారు. (Story : మేడారం మినీజాతరతేదిలు ప్రకటించిన పూజారులు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!