ఏపీ కేబినెట్ లో ఆరు అంశాలపై కీలక చర్చ
న్యూస్ తెలుగు/ సాలూరు : బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ జరిగింది. ఈ సమావేశంలో పాలుగొన్న ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రివర్యులు గుమ్మిడిసంధ్యారాణి క్యాబినెట్ భేటీ లో ఆరు అంశాలపై కీలక చర్చల్లో పాల్గొన్నరు. (Story : ఏపీ కేబినెట్ లో ఆరు అంశాలపై కీలక చర్చ)