ఇంటిగ్రేట్ డ్ రెసిడెన్సీయల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
న్యూస్ తెలుగు/ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : అంతర్జాతీయ ప్రమాణాలతో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించడానికి, ప్రజా ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయంలో, భాగంగా శుక్రవారం ములుగు నియోజకవర్గం, ములుగు మండలం లోని ఇంచర్ల గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, మ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా, జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు. (Story : ఇంటిగ్రేట్ డ్ రెసిడెన్సీయల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క)