సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుకి ఘన సన్మానం
న్యూస్ తెలుగు/ సాలూరు : వినాయక నిమజ్జనం ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్న సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుకి ఘన సన్మానం చేసిన పట్టణ యువత పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం సీ ఐ బి.అప్పలనాయుడు..కు సాలూరు… పట్టణ యువత మరిడిమాంబ యూత్ పేదయాత వీధి.. యువత m.s.నారాయణ.ఎపిఎస్ ఆర్టీసీ యూ సెక్రటరీ 15 వార్డు వారి ఆద్యర్యంలోసాలూరు పట్టణంలో మొన్నను జరిగిన వినాయక నిమజ్జనం ఉత్సవాల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టి పట్టణ ప్రజలందరూ ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకోవడంతో పట్టణం మొత్తం మీద అందరి నోటా శభాష్ అనిపించుకున్న
సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుకు ఘనసన్మానం చేశారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ ఏ ఎస్. ఐ.వలి, పోలీసు సిబ్బంది, పట్టణ యువ నాయకులు డొకల రామకృష్ణ, బీశపు బాలకృష్ణ, నల్లి దేవరాజు, పెదయాతవీధి మరిడిమాంబ యూత్, పట్టణ యువత తదితరలు పాల్గొన్నారు (Story : సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడుకి ఘన సన్మానం)