UA-35385725-1 UA-35385725-1

లావా అగ్ని 3 స్మార్ట్‎ఫోన్ విడుద‌ల‌

లావా అగ్ని 3 స్మార్ట్‎ఫోన్ విడుద‌ల‌

న్యూస్ తెలుగు/న్యూఢిల్లీ: ప్రముఖ భారతీయ స్మార్ట్‎ఫోన్ తయారీదారు, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, తన అత్యంత వేగవంతమైన స్మార్ట్‎ఫోన్, లావా అగ్ని 3ని ప్రారంభించింది. ఇది ఈ పండుగ సీజన్ లో వచ్చిన ఒక హై-టెక్ స్మార్ట్‎ఫోన్. ఐఎన్‎ఆర్ 19,999 ప్రారంభ ధరలో విభాగపు-మొదటి ఫీచర్స్ తో కొత్త ఉత్కృష్టత ప్రమాణాలను ఏర్పరుస్తూ, అగ్ని 3 ఈనాటి టెక్ సావి జనరేషన్ కోసం తయార‌యింది. ఈ కొత్త స్మార్ట్‎ఫోన్ ఒక అద్భుతమైన యూజర్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది కట్టింగ్ ఎడ్జ్ హార్డ్‎వేర్, సాఫ్ట్‎వేర్ అభివృద్ధులను కలుపుతుంది. చార్జర్ లేకుండా 8జీబీ+128జీబీ, చార్జర్ తో 8జీబీ+128జీబీ, చార్జర్ తో 8జీబీ+256జీబీ అనే మూడు వేరియంట్స్ లో ప్రారంభమైన అగ్ని3 అక్టోబరు 9, ఉదయం 12 గంటల నుండి అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. హెదర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్ అనే రెండు రంగు వేరియంట్స్ తో ప్రవేశపెట్టబడిన ఈ స్మార్ట్‎ఫోన్ కు మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రీ-బుకింగ్ ప్రారంభం అవుతుంది.(Story:లావా అగ్ని 3 స్మార్ట్‎ఫోన్ విడుద‌ల‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1