మేఘారెడ్డి అభయస్తం భరోసా మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
న్యూస్ తెలుగు /వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో కమ్మరి వీధి రెండో వార్డులో మరణించిన వడ్ల సురేందర్ గారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలో కమ్మరి వీధి రెండో వార్డు కు చెందిన వడ్ల సురేందర్ గారు మరణించడం జరిగింది స్థానిక రెండో వార్డ్ ఇంచార్జ్ పి రంజిత్ కుమార్ గారు ఎమ్మెల్యే తూడిమేగా రెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ గారు ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ద్యార పోగుపోగు వెంకటేష్ ,కమ్మర్,రాజు,చుక్కయ్య శెట్టి కమ్మర్ శేఖర్ శ్రీనివాసచారి పానుగంటి అశోక్ ఒకటో వార్డు ఇంచార్జ్ చుక్క రాజు,దాసరాజు నరేష్ పురుషోత్తం చారి నాగరాజు చారి అజ్జు మారం సురేష్ యాదగిరి శ్రీనివాసులు అందరూ కలసి మరణించిన వడ్ల సురేందర్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.(Story:మేఘారెడ్డి అభయస్తం భరోసా మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం)