Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గాంధీ జయంతిన మాంసాహార దుకాణాలు మూసివేయాలి

గాంధీ జయంతిన మాంసాహార దుకాణాలు మూసివేయాలి

0

గాంధీ జయంతిన మాంసాహార దుకాణాలు మూసివేయాలి

మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్

న్యూస్‌తెలుగు/వినుకొండ :  ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గాంధీ జయంతి సందర్భముగా అక్టోబర్ 2 న బుధవారం వినుకొండ పట్టణంలో మాంసాహారం నిషేధించడమైనది. జంతువధశాల మూసివేయబడును. కావున మాంసము వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్ వారు, చేపల వ్యాపారస్థులు అక్టోబర్ 2న తమ అంగళ్ళు మూసివేయాలని, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ వారు కూడా అక్టోబర్ 2న మాంసాహారము విక్రయము నిలిపి వేయవలసినదిగా, అలాగే ఇందుకు భిన్నంగా వ్యవహరించు వారి పై చట్టరిత్యా తగు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.  (Story : గాంధీ జయంతిన మాంసాహార దుకాణాలు మూసివేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version