మృతికి సంతాపం తెలిపిన పరిటాల శ్రీరామ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మాల్యవంతం నారాయణరెడ్డి సోదరుడు రాజేంద్ర అనారోగ్యంతో మృతి చెందగా, సమాచారం అందుకున్న ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ మాల్యవంతం గ్రామానికి చేరుకొని రాజేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. మీ కుటుంబానికి ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. (Story : మృతికి సంతాపం తెలిపిన పరిటాల శ్రీరామ్)