Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక

న్యూస్‌తెలుగు/వినుకొండ : స్వచ్ఛతాహి సేవ 2024 భాగంగా బుధవారం వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛతా- సంస్కార్ స్వచ్ఛతా అన్న నినాదంతో వ్యాపార సముదాయాలు ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమం శివయ్య స్తూపం నుండి మెయిన్ బజార్ వరకు మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ సిబ్బంది , సచివాలయ సానిటేషన్ సెక్రటరీస్ ,పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు..కమీషనర్ ఉటంకిస్తూ పట్టణ వ్యాపారస్తులు,తోపుడు బండ్ల వ్యాపారులు పారిశుధ్యంపై అవగాహన పెంచుకోవాలని, తమ వ్యాపారాల నుండి వచ్చు చెత్తను జాగ్రత్తగా చెత్త బుట్టలలో వేసి పారిశుధ్య కార్మికులకు అందించవలెనని, రోడ్లపై చెత్తను వేయరాదని తెలిపారు. (Story : స్వచ్ఛతాహి సేవ-2024 విజయవంతానికి ప్రణాళిక)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments