UA-35385725-1 UA-35385725-1

ఘ‌నంగా జీతన్ రామ్ మాంఝి జన్మ దిన వేడుకలు

ఘ‌నంగా జీతన్ రామ్ మాంఝి జన్మ దిన వేడుకలు

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్: సెప్టెంబర్ 25,వ తేదీ ఉదయం10.30 గంట లకు హిందూ స్థాని అవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ వ్యవ స్థాపకుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర కేబినెట్ MSME మంత్రి జీతన్ రామ్ మాంఝి జన్మదిన వేడుకలు బుధ‌వారంనాడు సికింద్రాబాద్ YM CA కాంప్లెక్స్ లోని యూకో బ్యాంకుపై అంతస్తులో ఉన్న హిందూస్థాని అవామ్ మోర్చా సెక్యులర్ పార్టీ నగర కార్యాల యంలో ఘనంగా జరిగాయి.

హిందూస్థాని అవామ్ మోర్చా పార్టీ రాష్ట్ర స్థాయి వివిధ జిల్లాల్లో ని నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకల లో తెలంగాణ రాష్ట్ర పార్టీ కన్వీనర్ గ్యార ప్రతాప్ పటేల్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రసి డెంట్ మురళీ ధర్ దేశ్ పాండే, తది తర పార్టీ నాయకులు అధి కసంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భం గా పార్టీ రాష్ట్ర కన్వీనర్ G. ప్రతా ప్ పటేల్ మాట్లా డుతూ బీహార్ రాష్ట్రం లో జితన్ రామ్ మాంజీ స్థాపించిన హిందూస్థాని అవా మ్ మోర్చా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పటిష్ట పరిచేందుకు, పేదలు అణ గారిన వర్గాల అభి వృద్ధి కోసం వారి పక్షాన పోరాటం చేసేందుకు, సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు, జితన్ రామ్ మాంఝి ఆశయాలను కొనసాగి స్తూ పార్టీ కృషి చేస్తుం దని ప్రక టించారు.

మురళీధర్ దేశ్ పాండే పార్టీ వర్కింగ్ ప్రెసి డెం ట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో సంస్థాగత పార్టీ నిర్మ ణాన్ని వేగవంతం చేస్తు న్నామని, అన్ని జిల్లాల్లో మండలాల్లో పార్టీ కమిటీలు ఏర్పా టు చేసేందుకు ప్రణా ళికలు సిద్ధం చేశామ ని, త్వరలోనే ప్రజా స్వామ్య పద్దతి లో ప్రజల దీర్ఘకాలిక సమ స్యల పరిస్కారానికి ఉద్యమాల ను పార్టీ అద్వర్యం లో చేప డు తామ ని తెలంగాణ ఉద్యమ కారులకు, కళాకారులకు, అమ రుల కుటుంబాలకు అండగా వుంటూ, అమరవీరుల ఆశ యాల సాధనే లక్ష్యం గా HAM పార్టీ పోరా టం చేస్తుందని తెలిపారు.
త్వర లోనే కేంద్ర మంత్రి పర్యటన తెలం గాణ రాష్ట్రంలో వుం టుందని అందుకు కావలసిన సన్నాహాలు పార్టీ చేపట్టిందని తెలియ చేశారు. (Story: ఘ‌నంగా జీతన్ రామ్ మాంఝి జన్మ దిన వేడుకలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1