Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఎపి అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గోనుగుంట్ల విజయకుమార్

ఎపి అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గోనుగుంట్ల విజయకుమార్

0

ఎపి అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గోనుగుంట్ల విజయకుమార్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా మాల్యవంతం గోనుగుంట్ల విజయ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు.ఈ పదవి పట్ల పలువురు ఆయన మిత్రులు హర్షం ప్రకటించారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ కార్యక్రమాలలో చురుకు గా పాల్గొన్న గోను గుంట్ల విజయ్ కుమార్ కు ఈ పదవి రావడం పట్ల ఆయన ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కు తన కృతజ్ఞతలు తెలియజేసారు. (Story :ఎపి అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా గోనుగుంట్ల విజయకుమార్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version