స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం
న్యూస్‌తెలుగు/విశాఖపట్నం : స్టీల్ ప్లాంట్ ఎస్. ఎం .ఎస్ -1 విభాగంలో ప్రమాదం చోటుచేపుకుంది. ఈ ప్రమాదంలో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావు కు తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్. పి .బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. హుటా హుటిన స్పందించిన తోటి కార్మికుల ప్రధమ చికిత్స చేయడం జరిగింది. అనంతరం ఉన్నత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఇంకా వివరాలు తెలియరావల్సివుంది. (Story : స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం)