Homeవార్తలుతెలంగాణవిస్తృతంగాతనిఖీలు చేసినపోలీసులు

విస్తృతంగాతనిఖీలు చేసినపోలీసులు

విస్తృతంగాతనిఖీలు చేసినపోలీసులు

ఎస్ఐ. తాజ్ ద్దీన్

న్యూస్ తెలుగు /ఏటూరునాగారం (ములుగు ): ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో శనివారం ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో సివిల్స్, సిఆర్పి ఆఫ్ పోలీసులు, సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన కూడలిలు అడవి గ్రామాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా ఎస్ ఐ. తాజ్ ద్దీన్ మాట్లాడుతూ, ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు, సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు, మావోయిస్టు వారోత్సవాలను పురస్కరించుకొని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలను ముమ్మరం చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.(Story:విస్తృతంగాతనిఖీలు చేసినపోలీస్ లు.ఎస్ఐ. తాజ్ ద్దీన్)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!