రావుల రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిరంజన్ రెడ్డి
న్యూస్తెలుగు/ వనపర్తి : మాజీ శాసనసభ్యులు రావుల.రవీంద్రనాథ్ రెడ్డి తన 81వ పుట్టిన రోజు సందర్భంగా కానయపల్లి గ్రామములో వారి బంధువులు, స్నేహితులు,మిత్రులతో కలసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రావుల.రవీంద్రనాథ్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని కోరారు. (Story : రావుల రవీంద్రనాథ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నిరంజన్ రెడ్డి)