ఆర్థిక సాయం చేసిన – ఎమ్మెల్సీ దండే విఠల్
న్యూస్ తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:బెజ్జూర్ గ్రామానికి చెందిన గుమ్ముల శ్రీనివాస్ ఇల్లు రాత్రి కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఫ్రిడ్జ్ నుండి మంటలు చెలరేగడం తో మూడు రూముల్లోని సామాగ్రి మొత్తం దగ్నం అయింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా MLC దండే విఠల్ ఇంటినిపరిశీలించి బాధిత కుటుంబ సభ్యులకు 10’000 రూ” ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని బాధితునికి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టిపిసిసి మెంబర్ అర్షద్ హుసైన్ నియోజక వర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ గోవర్ధన్. తదితరులు పాల్గొన్నారు.(sTORY:ఆర్థిక సాయం చేసిన – ఎమ్మెల్సీ దండే విఠల్)