రూ.216000/-లకు పలికిన సబ్జీ మండి గంగపుత్ర సంఘం వినాయక లడ్డు
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ : సబ్జీ మండి లోని గంగపుత్రసంఘం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక లడ్డు వేలంపాటలో కుడుముల రాకేష్ గారు Rs 216000/-లకు లడ్డును సొంతం చేసుకున్నారు గంగపుత్ర సంఘం అధ్యక్షులు అనందేశి విజయ్ కిషోర్ గారు ప్రధాన కార్యదర్శి ఆనందేశి వేణు బాబు గారు గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు నాసా వినయ్ కుమార్ గారుప్రధాన కార్యదర్శి ఎంకర్ల లవన్ గణేషు ఉత్సవ సమితి మరియు గంగపుత్ర సంఘం సభ్యులు కుడుముల రాకేష్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి ఈ యొక్క గణేష్ లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది. (Story : రూ.216000/-లకు పలికిన సబ్జీ మండి గంగపుత్ర సంఘం వినాయక లడ్డు )