Homeవార్తలుసూపర్‌ బైక్స్‌పై ఆదీశ్వర్‌ ప్రత్యేక ఆఫర్స్‌

సూపర్‌ బైక్స్‌పై ఆదీశ్వర్‌ ప్రత్యేక ఆఫర్స్‌

సూపర్‌ బైక్స్‌పై ఆదీశ్వర్‌ ప్రత్యేక ఆఫర్స్‌

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: భారతదేశపు ప్రముఖ సూపర్‌ బైక్స్‌ బ్రాండ్స్‌లో ఒకటైన ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రాబోయే పండగ సీజన్‌ సందర్భంగా బెనెల్లి, జోన్‌టెస్‌ సూపర్‌బైక్స్‌పై ప్రత్యేక ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమైంది. సాహస ప్రియులు ఈ పండగ సీజన్‌ సందర్భంగా బెనెల్లి ఐకానిక్‌ టీఆర్‌కే మోడల్‌ రేంజ్‌పై రూ.30,000లి విలువైన 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీసు సొంతం చేసుకోవచ్చు. రూ.5.85 లక్షల నుంచి ధరల ప్రారంభమవుతాయి. సృజనాత్మక డిజైన్‌, టాప్‌ టియర్‌ ఫీచర్లకు పేరుగాంచిన జోన్‌టెస్‌ కూడా ఈ పండగ వేడుకల్లో భాగంగా ఉంది. జోన్‌టెస్‌ 350సీసీ మోడల్‌ రేంజ్‌లో రూ. 20,000లి విలువైన 2 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీసు అందుకోవచ్చు. రూ.2.79 లక్షల నుంచి ధరల ప్రారంభమవుతాయి. (Story : సూపర్‌ బైక్స్‌పై ఆదీశ్వర్‌ ప్రత్యేక ఆఫర్స్‌)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!