గణపతి పూజలో పాల్గొన్న తూడి మేఘారెడ్డి దంపతులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం 1 వ వార్డ్ లో కల్పవృక్ష అమ్మ వారి ఆలయం రాయి గడ్డ దగ్గర నిర్వహించి న గణేష్ వార్డ్ మాజీకౌన్సిలర్ పిలుపు మేరకు వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘ రెడ్డి వారి సతీమణి శారదా దంపతులు విచ్చేసి గణనాత్తు న్ని దర్శించుకుని పూజలు నిర్వహించి అక్కడికి విచ్చేసిన మహిళాలు, యూవత తో ముచటించి సరదాగా గడిపారు,మండపం నిర్వాహకులు, ఎమ్మెల్యే దంపతులను శాలువా తో సత్కరించారు, మరియు పట్టణ మున్సిపల్ చైర్మెన్, పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్, పాకనాటి కృష్ణ లను సన్మానం చేసారు, ఎమ్మెల్యే దంపతులకు విచేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సమన్వయకర్త లాకాకుల సతీష్, పట్టణ అధ్యక్షులు, చీర్ల చందర్, కౌన్సిలర్స్, 1 వార్డ్, కార్యకర్తలు, యూవత, మహిళలు, చిన్నారులు పాల్గొని కార్యక్రమాని విజయవంతం చేశారు. (Story : గణపతి పూజలో పాల్గొన్న తూడి మేఘారెడ్డి దంపతులు)