ప్రజలకు సచివాలయ సేవలు అందుబాటులో ఉండాలి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : స్థానిక తహశీల్దారు కార్యాలయము నందు శుక్రవారం గ్రామ రెవెన్యూ అధికారులతో సురేష్ నాయక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ప్రజలకు సచివాలయం నందు అందుబాటులో ఉండాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు అందించే విషయంలో ఎటువంటి జాప్యం జరగరాదని అయన చూచించారు., సీసీఆర్సి., కార్డ్స్, పీజీర్స్ , మీసేవ, సచివాలయ మరియు ఇతర రెవెన్యూ సేవల విషయమై రివ్యూ నిర్వహించారు. (Story : ప్రజలకు సచివాలయ సేవలు అందుబాటులో ఉండాలి)
