Home వార్తలు తెలంగాణ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

0

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం, వనపర్తి పట్టణానికి సంబంధించిన 123 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని ఎవరు కూడా దళారుల నమ్మి మోసపోకూడదని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, ex MPP కిచ్చారెడ్డి, Ex ZPTC వెంకటయ్య, ఖిల్లా ఘనపురం సింగిల్ వింటూ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి చరణ్ రెడ్డి, వనపర్తి నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్, సత్యాశీల రెడ్డి, పట్టణ ప్రముఖ వైద్యులు పగూడాల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్స్ నక్క రాములు భాష నాయక్ సత్యం సాగర్, విభూది నారాయణ, శరవంద శ్యాం కుమార్, వినోద్ గౌడ్ ,షఫీ చ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు (Story : కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version