న్యాయవాదులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి కోర్టు న్యాయవాదులతో సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన గణపతికి ఎంఎల్ఏ ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.అనంతరం వివిధ సమస్యలపై బార్ అసోసియేషన్ మందిరంలో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పలు అంశాలపై వారు చర్చించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. (Story : న్యాయవాదులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం)
