Home వార్తలు ఆకర్షణీయమైన రీతిలో కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌!

ఆకర్షణీయమైన రీతిలో కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌!

0

ఆకర్షణీయమైన రీతిలో కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌!

గురుగ్రామ్‌: హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) సోమవారం ఆకర్షణీయమైన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌ను 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంటీ (75) ప్రారంభ ధర రూ.14,99,000, 1.5లీ. డీజిల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంటీ (75) ప్రారంభ ధర రూ.15,99,000 వద్ద విడుదల చేసింది. కస్టమర్‌ ప్రయాణ అనుభవాలను పునర్నిర్వచించడంతో పాటుగా 6 మరియు 7 సీట్ల ప్రీమియం ఎస్‌యువి వారి ప్రయాణాలను దాని వైభవం, సౌకర్యం, సౌలభ్యం, సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, అధునాతన భద్రతా లక్షణాలతో మెరుగుపరుస్తుంది. హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్సూ కిమ్‌ మాట్లాడుతూ, హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ విభిన్నమైన, వైవిధ్యమైన ఉత్పత్తుల ద్వారా కస్టమర్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. (Story : ఆకర్షణీయమైన రీతిలో కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version