పండుగ సందర్భంగా ట్రాఫిక్ నిబంధన
వన్ టౌన్ సిఐ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : వన్ టౌన్ పరిధిలోగల పట్టణంలో ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు పిఆర్టి సర్కిల్ నుండి అంజుమాన్ సర్కిల్ వరకు వాహనాలకు పండుగ రతి దృష్ట్యా అనుమతి లేదని వన్టౌన్ సీఐ తెలిపారు. కావున పట్టణ ప్రజలు సహకరించాలని వారు తెలిపారు. (Story : పండుగ సందర్భంగా ట్రాఫిక్ నిబంధన)