Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

0

వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

టూ టౌన్ సిఐ రెడ్డప్ప

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా)  : పట్టణములో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, గొడవలకు తావు ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. బైకులకు సైలెంట్ సార్లు పీకి వేయడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కూడా చర్యలు చెప్పవని తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.(Story : వినాయక పండుగను ప్రశాంతంగా జరుపుకోండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version