Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 92 వ నిత్యావసర వస్తువుల వితరణ

92 వ నిత్యావసర వస్తువుల వితరణ

0

92 వ నిత్యావసర వస్తువుల వితరణ

న్యూస్‌తెలుగు/ వినుకొండ : బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో దాతలు చింతలచెర్వు రాఘవేంద్ర రావు, గోగులపాటి మౌనిక, మతుకుమల్లి మురళిధర్,పాలుట్ల కమలకుమారి సహాయ సహకారములతో 5కుటుంబాలకు గురువారం బియ్యం, నూతన వస్త్రలు పంపిణి జరిగినది. తదనంతరం గురువారం మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు అయిన కాసులనాటి చిదంబర శర్మ , యడవల్లి సుబ్బయ్య శర్మ ఎస్.ఎస్. మల్లి ఖార్జున శాస్త్రి లకు ఘన సన్మానము జరిగినది. ఈ కార్యక్రమం లో లంకా రమణ మూర్తి, బి.పద్మ, చింతలపూడి భద్రయ్య, ధూళిపాళ్ళ నాగేశ్వరావు, అన్నా ప్రగడ వెంకటేశ్వర రావు, భువనగిరి సుబ్రహ్మణ్యం, ఎం.వి శర్మ, ఈశ్వర రావు, ధూళిపాళ్ళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : 92 వ నిత్యావసర వస్తువుల వితరణ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version