Home వార్తలు తెలంగాణ అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎం.సంపత్ రావు

అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎం.సంపత్ రావు

0

అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎం.సంపత్ రావు

న్యూస్ తెలుగు /ములుగు : టిఎన్జివోస్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షులు పోలురాజు ఆధ్వర్యంలో , అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీగా అదనపు బాధ్యతలు స్వీకరించిన జిల్లా పరిషత్ సీఈఓ ఎమ్.సంపత్ రావు, ఓ. దేవరాజు జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా సన్మానం చేసి బొక్కే అందించిన శుభాకాంక్షలు తెలిపామని రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధిలో, ఉద్యోగస్తులందరూ,భాగస్వాములు కావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిఎన్జివోస్ యూనియన్ ములుగు జిల్లా కార్యదర్శి శ్రీమతి మేడి చైతన్య , వైస్ ప్రెసిడెంట్స్ ఏ కుమారస్వామి, గడ్డం రమాదేవి, ఏటూర్ నాగారం యూనిట్ అధ్యక్షులు శ్రీ ఎం. అనిల్ కుమార్, ములుగు సిటీ యూనిట్ కార్యదర్శి ప్రదీప్, టి ఈశ్వర్ జాయింట్ సెక్రెటరీ, ఏ రాంగోపాల్ స్పోర్ట్స్ సెక్రెటరీ, ఎం రమేష్ జాయింట్ సెక్రెటరీ,మరియు కార్యవర్గ సభ్యులు అనిల్ కుమార్, శ్రీవాణి,బి శ్రావ్య, నిరంజన్ రెడ్డి, నరసయ్య, పరం సింగ్, కోటేశ్వర్ పాల్గొన్నారు, తదితరులు పాల్గొన్నారు. (Story : అదనపు బాధ్యతలు స్వీకరించిన ఎం.సంపత్ రావు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version