Home ఆధ్యాత్మికం సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

0

సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు

న్యూస్‌తెలుగు/తిరుమ‌ల: తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్స‌వం నిర్వ‌హిస్తారు.

రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో..

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు మూలవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి. (Story: సెప్టెంబరు 7న శ్రీకపిలేశ్వరాలయంలో వినాయ‌క చవితి వేడుక‌లు)

See Also: 

అక్టోబరు 8న గరుడ సేవ దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాలు నిషేధం

లక్కీడిప్ లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు

సెప్టెంబరు 6న ఖాళి టిన్‌ల విక్ర‌యానికి సీల్డ్ టెండ‌ర్ల‌ ఆహ్వానం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version