UA-35385725-1 UA-35385725-1

నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు

విద్యాశాఖ అధికారులు.. గోపాల్ నాయక్,రాజేశ్వరి దేవి

 న్యూస్ తెలుగు-ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశాల మేరకు ఈనెల రెండవ తేదీ సోమవారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవును ప్రకటించడం జరిగిందని విద్యాశాఖ అధికారులు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సత్యసాయి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. కావున పాఠశాలల ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. (Story : నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1