మంద కృష్ణ మాదిగ ను మర్చిపోవద్దు
వెంకట్ సీనియర్ జర్నలిస్ట్
న్యూస్ తెలుగు /హైదరాబాద్: అన్న మేమరీస్ రికార్డ్స్లో నేను రాసిన ఆర్టికల్ ” ఓ గారిబోళ్ల బిడ్డా! నిను మరువదు ఈ తెలుగు గాడ్డా! ” అనే ఆర్టికల్ ను ఫ్రెమ్ చేసి చిరు సత్కారం తో వర్గీకరణ సాధించినందుకు గిఫ్ట్ గా ఇచ్చాను.. సాదం వెంకట్ సీనియర్ జర్నలిస్ట్. (storty :మంద కృష్ణ మాదిగ ను మర్చిపోవద్దు)