Homeవార్తలుతెలంగాణJ.B జుబెలర్స్ ప్రారంభోత్సవ వేడుకలలో రావుల చంద్రశేఖర్ రెడ్డి

J.B జుబెలర్స్ ప్రారంభోత్సవ వేడుకలలో రావుల చంద్రశేఖర్ రెడ్డి

J.B జుబెలర్స్ ప్రారంభోత్సవ వేడుకలలో రావుల చంద్రశేఖర్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : రాగి.వెంకట్ ప్రారంభించిన J.B జువేలర్స్ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. రాగి.వెంకట్,రాగి.వేణు కుటుంబ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,ఎం.డి.గౌస్,వహీద్ తదితరులు ఉన్నారు. (story : J.B జుబెలర్స్ ప్రారంభోత్సవ వేడుకలలో రావుల చంద్రశేఖర్ రెడ్డి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!