Home వార్తలు తెలంగాణ మృతురాలి కుటుంబంను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

మృతురాలి కుటుంబంను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

0

మృతురాలి కుటుంబంను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

న్యూస్ తెలుగు :ఏటూరునాగారం /ములుగు : ఇటీవల మరణించిన మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు…
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఆదేశాలమేరకు,జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గ సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలం రోహీర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సంద మల్లయ్య,తల్లి సంద సమ్మక్క ఇటీవల మరణించగా, శనివారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, 50 కేజీల,రైస్ దశదిన కర్మ కార్యక్రమానికి అందించిన్నట్లు, స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘు బాబు,నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు, జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డొంగిరి మధుబాబు,జిల్లా యూత్ కార్యదర్శి గౌస్ పాషా,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కర్నె సత్యం,మండల మైనారిటీ సెల్ సహాయ కార్యదర్శి యాఖుబ్ పాషా,గ్రామ కమిటీ అధ్యక్షులు కావిరి మొండయ్య,మాజీ ఎంపీటీసీ కొప్పుల శ్రీనివాస్,మాజీ వార్డ్ మెంబెర్ కొండగొర్ల నర్సింహులు,షాపెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కుక్కల రాములు,దుర్గం అర్జున్,నెగరికంటి ముతేష్,జోడే నర్సయ్య,భరత్,పూతల చిన్నయ్య, జోగాను మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version