సాంకేతిక ఇబ్బందుల వలన ‘క్యూ జి’ వాయిదా
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా :
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘క్యూజీ గ్యాంగ్ వార్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వస్తున్న ఈ మూవీకి సంబంధించి తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మాణ వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు.
నేడు విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల విడుదల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని మూవీ టీం తెలపడం జరిగింది.
నటీనటులు:
జాకీ ష్రాఫ్, ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్ (Story : సాంకేతిక ఇబ్బందుల వలన ‘క్యూ జి’ వాయిదా )