సమ్మక్క సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు
న్యూస్ తెలుగు / కన్నాయి గూడెం /ములుగు : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకలగూడెం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు శుక్రవారం హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గార్లకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. షభరిష్, ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా లు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు (Story : సమ్మక్క సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మంతులు)