మానవ మనుగడకు చెట్లు పెంచడం అవసరం
న్యూస్‌తెలుగు/ వినుకొండ : రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వినుకొండలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో. ఎన్ఎస్పి రోడ్డులోని సాయిబాబా గుడి ఆవరణలో. ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఆవరణలో. పలు ప్రాంతాలలో మొక్కలు నాటిన. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానవ మనుగడకు చెట్లు పెంచడం ఎంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టిపిఓ. వెంకట రమణమ్మ. జర్నలిస్టు యార్లగడ్డ చంద్రశేఖర్ ఆజాద్. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ లెక్చరర్స్. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : మానవ మనుగడకు చెట్లు పెంచడం అవసరం)