ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక నర్సరావుపేట రోడ్డు నందు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన గురుకుల పాఠశాల బాలురు వినుకొండ పలనాటి జిల్లా మా పాఠశాల నందు గురువారం అంతర్జాతీయ స్పోర్ట్స్ డే మరియు తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్ డే గురించి స్పోర్ట్స్ చార్ట్ వేయడం జరిగింది. తెలుగు భాష దినోత్సవం గురించి వివరించడం జరిగింది. మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర ప్రసాద్, ఏటీపీ రాధా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. పిఈటి జోనా నాయక్ స్పోర్ట్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ ఆడడంవల్ల జీవితంలో క్రీడలు ముఖ్యపాత్రను పోషిస్తాయని, భావితరాలకు అవగాహన పొందే విధంగా క్రీడల ఆవశ్యకతను తెలియపరచడం జరిగింది. దేశవ్యాప్తంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి లక్ష్యంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారని పిల్లలకి వివరించడం జరిగింది. (Story : ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు)