UA-35385725-1 UA-35385725-1

క్వీర్‌ ఐ జెరెమియా బ్రెంట్‌తో వెల్‌స్పన్‌ నూతన భాగస్వామ్యం

క్వీర్‌ ఐ జెరెమియా బ్రెంట్‌తో వెల్‌స్పన్‌ నూతన భాగస్వామ్యం

ముంబయి: హోమ్‌ టెక్సటైల్స్‌ కు సంబంధించి సుప్రసిద్ధ అంతర్జాతీయ తయారీదారు, పంపిణీదారు వెల్‌స్పన్‌ లివింగ్‌ లిమిటెడ్‌ తాజాగా క్వీర్‌ ఐ రాబోయే సీజన్‌ నైన్‌ డిజైనర్‌, కాస్ట్‌ మెంబర్‌ జెరెమియా బ్రెంట్‌తో నూతన భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడిరచింది. తద్వారా హోమ్‌ టెక్సటైల్‌ ఫర్నిషింగ్స్‌ కలెక్షన్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కలెక్షన్‌లో ప్రాథమిక బెడ్‌, బాత్‌ సూట్‌ కోసం ఆధునిక, సాంప్రదాయ అంశాలను మిళితం చేసిన ఉత్పత్తుల శ్రేణి ఉంటుంది. న్యూయార్క్‌ నగరంలో సెప్టెంబర్‌ 16-19, 2024 వరకూ జరుగబోయే హోమ్‌ ఫ్యాషన్‌ ప్రొడక్ట్స్‌ అసోసియేషన్‌ మార్కెట్‌ వీక్‌లో పూర్తి ఉత్పత్తి శ్రేణిని వాణిజ్యం కోసం ఆవిష్కరిస్తారు. ఈ కలెక్షన్‌ కళాత్మకత, అవకాశాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. వెల్‌స్పన్‌ లివింగ్‌ పర్యావరణ అనుకూల ఉత్పాదక సామర్థ్యాలను వినియోగించుకుని డిజైన్‌, పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా హోమ్‌ టెక్సటైల్‌ ఫర్నిషింగ్స్‌ సృష్టిస్తుందని వెల్‌స్పన్‌ లివింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ %డ% సీఈఓ దిపాలి గోయెంకా అన్నారు. (Story : క్వీర్‌ ఐ జెరెమియా బ్రెంట్‌తో వెల్‌స్పన్‌ నూతన భాగస్వామ్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1