Homeవార్తలుమెక్‌డొనాల్డ్స్‌ ఇండియా క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ ఆవిష్కరణ

మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ ఆవిష్కరణ

మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ ఆవిష్కరణ

ముంబయి: దక్షిణ భారత మార్కెట్‌ కోసం ఫ్రైడ్‌ చికెన్‌ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యగా, వెస్ట్‌లైఫ్‌ ఫుడ్‌వరల్డ్‌ యాజమాన్యంలోని, నిర్వహించబడుతున్న మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా (డబ్ల్యు అండ్‌ ఎస్‌), క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో కంటే మరింత రుచిగా కరకరలాడే ఈ ఫ్రైడ్‌ చికెన్‌ ఈ ప్రాంతంలో బ్రాండ్‌ చికెన్‌ పోర్ట్‌ఫోలియోను మరింత సమున్నతం చేయనుంది. ఈ ప్రయత్నానికి ఉత్సాహాన్ని జోడిస్తూ, మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా ఇప్పుడు ప్రఖ్యాత కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్‌ను తమ కొత్త ప్రచార చిత్రం-‘లెట్‌ ది క్రంచ్‌ టేకోవర్‌’-కు ముఖచిత్రంగా చేర్చుకుంది ఈ ప్రచారంలో భాగంగా కిచ్చా సుదీప్‌ నటించగా డిడిబి ముద్రా గ్రూప్‌ రూపొందించిన టివిసి ప్రసారం చేయనున్నారు. ఈ టివిసి లు కన్నడ స్టార్‌ క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ని ఆస్వాదించడాన్ని, ఉత్పత్తి క్రిస్పీ ఆకృతిని హైలైట్‌ చేస్తాయని మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా (డబ్ల్యు అండ్‌ ఎస్‌) చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అరవింద్‌ ఆర్‌.పి. తెలిపారు. (Story : మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా క్రిస్పీ ఫ్రైడ్‌ చికెన్‌ ఆవిష్కరణ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!