రియల్‌మీ 13 సిరీస్ 5జి స్పీడ్ ట్రియో ఆవిష్కరణ
న్యూస్‌తెలుగు/న్యూదిల్లీ: రియల్‌మీ అనేది భారత యువతలో అత్యంత పేరుగాంచిన బ్రాండ్. అది రియల్‌మీ 14 సిరీస్ 5జిని కొత్త నంబర్ సిరీస్‌కి జోడిరచి ప్రకటించాలనే ఆతృతతో ఉంది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమలో సాటిలేని వేగంతో కూడిన ప్రమాణాలను అందించడానికి తయారు చేయబడినది. ఇది శక్తివంతమైన వేగం ట్రియోతో పాటు 7300 డిమెన్సిటీ శక్తి కలిగిన 5జి చిప్సెట్‌ని, 80వాట్స్ అఅల్ట్రా చార్జ్‌ని, సుమారు 26జీబీ డైనమిక్ ర్యామ్ విస్తరణ, 256జీబీ ఆర్‌ఓఎంని అందిస్తుంది. రియల్‌మీ 13 సిరీస్ 5జి 26 ఆగస్ట్ 2024న గురువారం మధ్యానం 12 గంటలకు లాంచ్ చెయ్యడానిక రంగం సిద్ధమైంది. కొత్త సిరీస్‌లో కూడా మొదటి స్మార్ట్ఫోన్ ఫీచర్స్ అనగా డిమెన్సిటీ 7300 శక్తి 5జి చీప్ సెట్ వంటివి ఉంటాయి. అవి మెరుగైన 4ఎన్‌ఎం ప్రోసెస్ టెక్నాలజీ మీద నిర్మించబడి ఉన్నాయి, అది చక్కని శక్తిని, పనితీరుని అందించి మృదువైన పనితీరుని, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ముందు మోడల్స్ తో పోలిస్తే చీప్ సెట్ 30% మెరుగైన శక్తి సామర్ధ్యాన్ని ప్రదర్శిస్తుంది. అది మెరుగైన పనితీరుతో పాటు అత్యల్ప శక్తి వాడుకని అందిస్తుంది. మృదువైన అత్యధిక- ఫ్రేమ్- రేట్‌ని గేమింగ్‌కి అందిస్తుంది. (Story : రియల్‌మీ 13 సిరీస్ 5జి స్పీడ్ ట్రియో ఆవిష్కరణ )