Home వార్తలు డైమ్లెర్‌ ఇండియా అత్యాధునిక మెకాట్రానిక్స్‌ ల్యాబ్‌ షురూ

డైమ్లెర్‌ ఇండియా అత్యాధునిక మెకాట్రానిక్స్‌ ల్యాబ్‌ షురూ

0

డైమ్లెర్‌ ఇండియా అత్యాధునిక మెకాట్రానిక్స్‌ ల్యాబ్‌ షురూ

న్యూస్‌తెలుగు / ముంబయి: డైమ్లెర్‌ ట్రక్‌ ఏజీ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ డైమ్లెర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ తాజాగా తన ఒరగడమ్‌ ఫెసిలిటీ లోపల కొత్త అత్యాధునిక మెకాట్రానిక్స్‌ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ల్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్చర్‌ వెరిఫికేషన్‌ మరియు ధ్రువీకరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుంది. సంప్రదాయ పద్ధతులతో పోల్చినప్పుడు 70-80% మేర ఖర్చు సామర్థ్యాలను నిర్ధారిస్తుంది. ల్యాబ్‌లో అందుబాటులో ఉంచిన చురుకైన మెథడాలజీలు క్లోజ్‌-లూప్‌ ఫీడ్‌బ్యాక్‌ సిస్టమ్‌ ద్వారా సాఫ్ట్‌వేర్‌ బగ్‌లను వేగంగా గుర్తించి, పరిష్కరించడాన్ని సరళం చేస్తుంది. ఇంతకుముందు వారాలు, నెలలు పట్టే పరీక్ష మరియు ధృవీకరణ పద్ధతులు ఇప్పుడు కొద్ది రోజుల్లోనే పూర్తవుతాయి. తద్వారా నాణ్యత, పరీక్షా ప్రక్రియల సామర్థ్యాన్ని బాగా మెరుగుపడుతుంది.(Story:డైమ్లెర్‌ ఇండియా అత్యాధునిక మెకాట్రానిక్స్‌ ల్యాబ్‌ షురూ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version