సిట్రియోన్ బసాల్ట్ విడుదల
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: సిట్రియోన్ బసాల్ట్‌ని ప్రవేశపెట్టింది సిట్రియోన్ ఇండియా బసాల్ట్ లాంచ్‌ని ప్రకటిస్తూ భారత దేశంలో మొదటి ముఖ్య విభాగ ఎస్‌యువి కూప్‌ని చక్కగా మెర్జ్‌చేసి ఎస్‌యువికి మెరుగైన, చక్కని రిఫైన్మెంట్‌ని కూప్‌కి అందిస్తుందని ప్రకటించింది. సిట్రియోన్ బసాల్ట్ అద్భుత డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అది ఎక్కడా చూడని విలాసవంతమైన, ఏరో డైనమిక్ సిల్హౌట్‌ని అందిస్తుంది. సిట్రియోన్ ఆధునీకరణ, సౌకర్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అది 100 సంవత్సరాల వారసత్వాన్ని హాల్ మార్క్‌గా కలిగి ఉంది. బసాల్ట్ కొత్త తరం ఆటోమోటివ్ అనుభవాన్ని అందిస్తుంది. అది మెరుగైన ఫీచర్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ చక్కని డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. బసాల్ట్ డెలివరీలుసెప్టెంబర్, 2024 మొదటి వారం నుంచి మొదలవుతాయి. దేశంలో ఉన్న 85 లామైసన్ సిట్రియోన్ ఫైటిగల షోరూంస్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ.7,99,000 నుంచి రూ. 13,62,000 వరకు ఉంటుంది. (Story : సిట్రియోన్ బసాల్ట్ విడుదల)