వనపర్తి పట్టణంలో రోడ్డు వెడల్పు చెయ్యాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో నీ రోడ్ల విస్తరణ గత ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇప్పటికే పెండింగ్ పనులు జరగడం లేదు అప్పటి మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ రోడ్డుపై ఉన్న దర్గాలను అలాగే ఆంజనేయం టెంపుల్ కాళీమాత గుడి మసీదులను పడగొట్టడం జరిగింది కన్యక పరమేశ్వరి టెంపుల్ ను పడగొట్టలేదు ఇప్పటివరకు వనపర్తి ఎమ్మెల్యే గెలిచి 8 నెలలు కావస్తున్న రోడ్డు పైన ఉన్న టెంపుల్ ను అదేవిధంగా ఉన్నది రోడ్డుపై పోయే బస్సులు లారీలు ఆటోలు భారీ వాహనాలకు ఇబ్బంది జరుగుతున్నది రోడ్డు వెడల్పు లో భాగంగా అడ్డంగా ఉన్న కన్యక పరమేశ్వరి టెంపుల్ ను తీసివేసి రోడ్డు వెడల్పు చెయ్యాలి అప్పటి ఎమ్మెల్యే ఈ టెంపుల్ కొరకు స్థలం కేటాయించడం జరిగింది భూమి పూజ కూడా చేసినారు ఇప్పటివరకు టెంపుల్ తీసివేస్తలేరు ప్రజలకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రోడ్డు వెడల్పు చేయాలని కోరుతున్నాం ఇదే టెంపుల్ ముందు దర్గాని తీసివేశారు పక్కన ఆంజనేయులు గుడిని తీసివేశారు కాళీమాత టెంపుల్ తీసివేశారు మసీదును కూడా తీసివేశారు మళ్లీ ఈ టెంపుల్ ఎందుకు తీసివేసి లేరు ఎమ్మెల్యే గారు చెప్పాలి అలాగే పాలిటెక్నిక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు త్వరగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. (Story : వనపర్తి పట్టణంలో రోడ్డు వెడల్పు చెయ్యాలి)