Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నూతన తాసిల్దార్ సురేష్ నాయక్ ను కలిసిన ప్ర‌ముఖులు

నూతన తాసిల్దార్ సురేష్ నాయక్ ను కలిసిన ప్ర‌ముఖులు

0

నూతన తాసిల్దార్ సురేష్ నాయక్ ను కలిసిన ప్ర‌ముఖులు

న్యూస్‌తెలుగు/వినుకొండ  : నూతన తాసిల్దార్ సురేష్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వినుకొండ నియోజకవర్గం వడియ రాజుల సంఘం అధ్యక్షులు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు గుంజి కాలింగ రాజు ఆధ్వర్యంలో తాసిల్దార్ సురేష్ నాయక్ ను దుశ్యాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వడే రాజుల సంఘం నాయకులు గుంజి కాలింగ్ రాజు పల్లపు. పున్నయ్య, కొమిర. సత్యరాజు, బండారు. శివయ్య, బండారు. వెంకట్రావు, కొమిర. వెంకటరాయుడు, వల్లెపు. శ్రీను, బత్తుల. శివయ్య, వెలుగు. మల్లం కొండలు, మరియు బొల్లాపల్లి మండలానికి చెందిన వడితే. బికారి నాయక్, సతీమణి సాలి భాయ్ ,బాణావత్. మంత్రు నాయక్ వీరు మర్యాదపూర్వకంగా తాసిల్దార్ సురేష్ నాయక్ ని కలసి దుశ్యాలవలు పూలమాలలతో సత్కరించారు. (Story : నూతన తాసిల్దార్ సురేష్ నాయక్ ను కలిసిన ప్ర‌ముఖులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version