UA-35385725-1 UA-35385725-1

వినుకొండ ఫోటోగ్రాఫర్ కు బెస్ట్ ఇమేజ్ అవార్డు 

వినుకొండ ఫోటోగ్రాఫర్ కు బెస్ట్ ఇమేజ్ అవార్డు 

న్యూస్‌తెలుగు/ వినుకొండ: ఈ నెల 19 న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు విభాగాలలో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు, ఈ పోటీల్లో వినుకొండ కు చెందిన ఫోటోగ్రాఫర్ వంగపల్లి బ్రహ్మం కు బ్లాక్ అండ్ వైట్ సెక్షన్ విభాగంలో బెస్ట్ ఇమేజ్ అవార్డు పురస్కారం దక్కింది. ఈ పోటీలలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఫోటోగ్రాఫర్లు పాల్గొనగా యూనివర్సిటీ ఉప కులపతి కె. గంగాధర్ రావు విజేతల ను ప్రకటించారు. ఈ నెల 19న యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో బ్రహ్మం బెస్ట్ ఇమేజ్ అవార్డు పురస్కారాన్ని అందుకోనున్నారు.పలువురు ఫోటో గ్రాఫర్లు ప్రముఖులు అభినందనలు తెలిపారు. (Story : వినుకొండ ఫోటోగ్రాఫర్ కు బెస్ట్ ఇమేజ్ అవార్డు )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1