Homeవార్తలుసలాసర్‌ టెక్నో త్రైమాసిక ఆదాయాల వెల్లడి

సలాసర్‌ టెక్నో త్రైమాసిక ఆదాయాల వెల్లడి

సలాసర్‌ టెక్నో త్రైమాసిక ఆదాయాల వెల్లడి

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: సలాసర్‌ టెక్నో ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ 30 జూన్‌ 2024తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ బలమైన ఆదాయాలను ప్రకటించిందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, సలాసర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం క్యూ1ఎఫ్‌ వై25 కోసం మా ఆర్థిక, కార్యాచరణ పనితీరును ప్రదర్శించడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. సలాసర్‌ టెక్నో ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ క్యూ1ఎఫ్‌ వై25లో బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసిందనీ, ఇది మా వ్యాపార నమూనా స్థితిస్థాపకతను మా వృద్ధి వ్యూహాల ప్రభావాన్ని ప్రదర్శిస్తుందన్నారు. ఈ మెరుగుదల సుల్టో నాలుగు ఫోకస్డ్‌ ఆపరేషనల్‌ ఎఫిషియెన్సీలు, కాస్ట్‌ ఆప్టిమైజేషన్‌, ఎక్కువ మార్జిన్‌ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడమ్యాన్నారు. క్యూ1ఎఫ్‌ వై25 కోసం మా పిఏటి ? 104.9 ఇది గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.101.5తో పోలిస్తే 3.4 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుందన్నారు. (Story : సలాసర్‌ టెక్నో త్రైమాసిక ఆదాయాల వెల్లడి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments